Random Video

Renu Desai refutes rumours of Testing Positive for Coronavirus | Oneindia Telugu

2021-01-09 15 Dailymotion

Renu Desai About Media Spreading Fake news that she tested Corona positive

#RenuDesai
#RenuDesaiCoronavirus
#RenuDesairefutesrumours
#PawanKalyan
#Tollywood
#రేణూ దేశాయ్‌

తాజాగా రేణూ దేశాయ్‌పై మరో రూమర్ బయటకు వచ్చింది. రేణూ దేశాయ్‌కి కరోనా సోకిందంటూ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందటూ ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. దానికి అనుగుణంగా ఓ హాస్పిటల్ రిపోర్ట్‌ను కూడా జోడించింది. అలా తనకు కరోనా పాజిటివ్ అని తప్పుడు వార్తలను ప్రచురించడంపై రేణూ దేశాయ్ మండిపడింది. కరోనా పాజిటివ్ అంటూ రాసిన వెబ్ సైట్‌ను ఉద్దేశిస్తూ రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. స్టుపిడ్ వెబ్ సైట్స్, వాటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఫాలో అవ్వడం ఆపేయండి.. ఇదే నా సిన్సియర్ రిక్వెస్ట్..ఇలాంటి స్టుపిడ్స్ కేవలం అబద్దాలు, తప్పుడు వార్తల మీదే బతుకుతుంటారు.. సెలెబ్రిటీలకు వెరిఫైడ్ ఖాతాలుంటాయి.. వాటినే ఫాలో అవ్వండి.. వాటినే నమ్మండి.. అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయింది.